యూరియా రైతుల అరిగోస..!

యూరియా రైతుల అరిగోస..! – తెల్లవారు ముందే బారులు – తాండూరు మనగ్రోమోర్ వద్ద ఉద్రిక్తత – పత్తాలేకుండా పోయినా యజమాని – ఎప్పుడొస్తాడో అని రైతుల ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రైతుల యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు అరిగోసలు పడుతున్నారు. తెల్లవారు జామునే ఫర్టిలైజర్ దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన … Continue reading యూరియా రైతుల అరిగోస..!