రైతులను రోడ్డున పడేసిన సర్కారు

రైతులను రోడ్డున పడేసిన సర్కారు – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌ – యూరియా రైతుల కష్టాలపై ఆగ్రహం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన గ్రోమోర్ వద్ద యూరియా బస్తాల కోస బారులు తీరిన రైతులతో రాజుగౌడ్ మాట్లాడారు. యూరియా కోసం పడుతున్న … Continue reading రైతులను రోడ్డున పడేసిన సర్కారు