కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..!
కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..! – యూరియా పంపిణీలో సర్కార్ విఫలం – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతులు రోడ్లు ఎక్కే దుర్గతి పట్టిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ద్వజమెత్తారు. తాండూరు నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేపట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రైతులకు సకాలయంలో యూరియా అందించడంలో … Continue reading కాంగ్రెస్ వల్లే రైతులకు దుర్గతి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed