ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – మున్సిపల్ కమీషనర్ యాదగిరి – ఎమ్మెల్యే సహాకారంతో వార్డు అభివృద్ధి – మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 25వ వార్డు సౌరమ్మ దేవాలయం వద్ద డ్రైన్ నిర్మాణ పనులను కమీషనర్ యాదగిరి, వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి