యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..!

యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..! – రైతన్నలను పస్తులుంచే పాపం ప్రభుత్వానిదే – తెలంగాణలో కాంగ్రెస్ పాలన వైఫల్యం – బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ – బారులు తీరిన రైతులకు పండ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రైతులను యూరియా కోసం బారులు తీరేలా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఉదయం నుంచే అన్నదాతను పస్తులు పాలు చేసిన పాపం ఈ ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీసీ కమీషన్ … Continue reading యూరియా కష్టాలు.. సర్కారుకు సిగ్గుచేటు..!