బుయ్యని దంపతులకు సన్మానం

బుయ్యని దంపతులకు సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన వ్యాపారులు – సరళారెడ్డికి బెస్ట్ అవార్డు పట్ల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఇటీవల ప్రైవేటు మీడియా సంస్థ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఆర్బీఓఎల్ ప్యాక్టరీ ఎండీ బుయ్యని సరళా రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోనే సుస్థిరమైన వ్యాపారవేత్తగా బెస్ట్ … Continue reading బుయ్యని దంపతులకు సన్మానం