రైతన్నా.. నీకేందీ.. యాతనా..!

రైతన్నా.. నీకేందీ.. యాతనా..! – యూరియా కోసం ఆగమాగం – వర్షంలో తడుస్తూ బారులు తీరిన వైనం – పెద్దేముల్ మండలంలో ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యూరియా బస్తాల కోసం రైతులు యాతన పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నదాతలు పడుతున్న కష్టాలు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో రైతులు వర్షంలో కూడా యూరియా బస్తాల కోసం బారులు తీరారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రానికి యూరియా బస్తాల కోసం … Continue reading రైతన్నా.. నీకేందీ.. యాతనా..!