దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!

దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..! – సంగెంకలాన్ గ్రామంలో ఉద్రిక్తత – కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డ అప్రమత్తమైన అధికారులు, గాలింపు చర్యలు ముమ్మరం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఉదయం నుంచి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షాల వల్ల సంగెంకలాన్ గ్రామ సమీపంలోని … Continue reading దిడ్డి వాగులో వ్యక్తి గల్లంతు..!