మీ సేవల్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు..!

మీ సేవల్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు..! – తహసీల్దార్లతో సంబంధం లేకుండా జారీ – కీలక మార్పులు తీసుకవచ్చిన సర్కారు – మార్పులు ఎలా ఉన్నాయంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకవచ్చింది. గతంలో పొందిన సర్టిఫికెట్లు ప్రస్తుత తహసీల్దార్లతో సంబంధం లేకుండా మీసేవల్లోనే పొందే విధంగా నిబంధనలు అమల్లోకి తెచ్చింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక … Continue reading మీ సేవల్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు..!