విద్యార్థులతో సర్కారు చెలగాటం..!
విద్యార్థులతో సర్కారు చెలగాటం..! – స్టూడెంట్లను విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి – ఫీజురియంబర్స్ మెంట్లపై కాలయాపన – తాండూరులో విద్యార్థుల ఆందోళన – మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శించారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్ మెంట్ అసోసియేషన్- తాండూరు ప్రతినిధులతో కలిసి ఆందోళన … Continue reading విద్యార్థులతో సర్కారు చెలగాటం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed