భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..!

భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..! – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ ఆవరణలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవాలయ ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులను దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, డీసీసీబీ … Continue reading భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..!