దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పండి…!
దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పండి…! – ఫీజు రియంబర్స్ బకాయిలకు గత ప్రభుత్వమే కారణం – విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు – తాండూరు యూత్ కాంగ్రెస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై గత ప్రభుత్వ పాలకులకు దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పాలని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు ఓ ప్రకటనలో మాట్లాడారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై … Continue reading దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పండి…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed