చైతన్యలో ఫుల్ జోష్..! – ఉత్సహాంగా ఫ్రెషర్స్ డే వేడుకలు – ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు – పాల్గొన్న కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఫుల్ జోష్ నిండింది. శనివారం కాలేజీ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సహాంగా జరుపుకున్నారు. పట్టణంలోని తులసీ గార్డెన్ లో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి కాలేజీ అద్యాపకులతో కలిసి … Continue reading చైతన్యలో ఫుల్ జోష్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed