రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!

రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం..! – పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు – పీపుల్స్ కాలేజీ పూర్వ విద్యార్థులకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే చదువుకుని.. జీవితాల్లో స్థిర పడిన తరువాత మళ్లీ కలుసుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఓ పండగే. ఈ పండగ సంతోషాన్ని నింపేందుకు తాండూరుకు చెందిన రాజకీయ నాయకులు పట్లోళ్ల నర్సింలు సంకల్పించారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తాండూరు పట్టణంలోని … Continue reading రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!