కొంపముంచిన నిద్రమత్తు..!

కొంపముంచిన నిద్రమత్తు..! – డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు – తాండూరు ఇందిరా చౌరస్తా వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తులో చేస్తున్న కారు డ్రైవింగ్ కొంపముంచింది. అదుపు తప్పిన కారు ఏకంగా నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున కోడంగల్ రోడ్డు నుంచి ఇందిరా చౌరస్తా వైపు కారు అదుపు తప్పి ఓ … Continue reading కొంపముంచిన నిద్రమత్తు..!