రాముని గుడికి రూ.50వేల విరాళం

రాముని గుడికి రూ.50వేల విరాళం – తండ్రి జ్ఞాపకార్థం అందించిన కుమారుడు – ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరంకు ఓ కుమారుడు రూ. 50వేల అందజేశారు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం గొట్టిగ యుగేందర్ అనే వ్యక్తి ఆయన తండ్రి స్వర్గీయ గొట్టిగ సురేష్‌ జ్ఞాపకార్థం … Continue reading రాముని గుడికి రూ.50వేల విరాళం