సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్..!

సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్..! – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి – ఇందిరానగర్ లో పర్యటించన కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమం చె పట్టడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి 5, 6వ వార్డులో కమీషనర్ యాదగిరి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో పర్యటించారు. వార్డులలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ పరిశీలించారు. డ్రైన్ … Continue reading సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్..!