విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..! – చీఫ్ విప్, ఎమ్మెల్యేలకు ఆహ్వానం – తాండూరు విశ్వబ్రాహ్మణ సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో జరిగే విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రావాలని తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డిలను విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం నాయకులు కోరారు. మంగళవారం హైదరాబాద్ లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ … Continue reading విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!