తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి

తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి – కాగ్నా పంపుహౌస్ ద్వారా నీరు సరఫరా చేయాలి – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని మున్సిపల్ పరిధి గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం కాలనీ మహిళలతో కలిసి ఆమె మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు నిలిపిపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు … Continue reading తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాలి