జీలకర్ర నీరు.. ఆరోగ్యానికి అమృతం..!

జీలకర్ర నీరు.. ఆరోగ్యానికి అమృతం..! – 300 రోగాలు రాకుండా ఆపేశక్తి – అజీర్తీ, గ్యాస్, బరువు సమస్యలకు చెక్ – ఎలా తెలుసుకోవాలో తెలిస్తేనే ప్రయోజనం దర్శిని డెస్క్ : క్రమం తప్పకుండా జీలకర్ర నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మంచివి. రోజుకో గ్లాసు తాగితే 300 రోగాలు రాకుండా ఆపేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం … Continue reading జీలకర్ర నీరు.. ఆరోగ్యానికి అమృతం..!