సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం

సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం – వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన నాయకులు – సర్దార్ వల్లభాయ్‌ పటేల్ యూత్ అసోసియేషన్, బీసీ సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం కలిగిందని తాండూరు సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ క్లబ్, బీసీ సంఘం సంఘం నాయకులు అన్నారు. బుధవారం అసోసియేషన్, బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు … Continue reading సర్దార్ ధీరత్వంతోనే తెలంగాణకు విమోచనం