ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు – పాల్గొన్న చీఫ్ విప్ మ హేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తెలంగాణ చీఫ్ విప్ మ హేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు … Continue reading ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు