ఆర్టీసీలో జాబ్స్..!

ఆర్టీసీలో జాబ్స్..! – నోటిఫికేషన్ జారీ – పోస్టులు, అర్హతలు ఇవే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాల భర్తికి చర్యలు చేపట్టింది. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబరు 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి … Continue reading ఆర్టీసీలో జాబ్స్..!