తాటిబెల్లం.. హెల్దీ..!

తాటిబెల్లం.. హెల్దీ..! – చెంచా పోడి చప్పరిస్తే తలనొప్పి మాయం – ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం – పొడిదగ్గు, జలుబుపై రామబాణం – ఇంకా మరెన్నో ఉపయోగాలు దర్శిని డెస్క్ : ప్ర‌కృతి మ‌న‌కు అందిస్తున్న ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో తాటి బెల్లం కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ర‌హ‌దారుల ప‌క్క‌న చూడ‌వ‌చ్చు. చాలా మంది తాటిబెల్లాన్ని విక్ర‌యిస్తుంటారు. అయితే తాటి బెల్లంను అది ఉన్న రంగు కార‌ణంగా చాలా మంది ఇష్ట ప‌డ‌రు. కానీ ఇది … Continue reading తాటిబెల్లం.. హెల్దీ..!