బషీరాబాద్‌లో ‘రాయలసీమ’ కూత..!

బషీరాబాద్‌లో ‘రాయలసీమ’ కూత..! – నవాంద్గిలో నిలిపేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ – ఫలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషి  – హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ప్రయాణికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ కూత వినిపించబోతోంది. బషీరాబాద్‌లోని నావంద్గి రైల్వే స్టేషన్‌లో నిజమాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపేంందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలంగా … Continue reading బషీరాబాద్‌లో ‘రాయలసీమ’ కూత..!