గొల్ల చెరువు కబ్జాలపై ఎన్‌జీటీలో దావా

గొల్ల చెరువు కబ్జాలపై ఎన్‌జీటీలో దావా – ప్రతివాదులుగా సబ్ కలెక్టర్, పలు శాఖల అధికారులు – టీసీడబ్ల్యూఎస్ అధ్యక్షులు రాజ్ గోపాల్ సార్డా పిటిషన్ – ఫిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలు ఏమున్నాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు అన్యాక్రాంతంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ)లో దావా నమోదయ్యింది. తాండూరు సిటీజన్స్ వెల్ఫేర్ సోసైటీ(టీసీడబ్ల్యూఎస్) అధ్యక్షులు రాజ్ గోపాల్ సార్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తాండూరులోని గొల్ల … Continue reading గొల్ల చెరువు కబ్జాలపై ఎన్‌జీటీలో దావా