చెట్టు కొమ్మ.. ఎంతపని చేసిందమ్మా..!
చెట్టు కొమ్మ.. ఎంతపని చేసిందమ్మా..! – తలపై పడడంతో విద్యార్థికి గాయాలు – బసీరాబాద్ మండల కేంద్రంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అటలాడేందుకు వచ్చిన ఓ విద్యార్థిపై అకస్మాత్తుగా చెట్టు కొమ్మ విరిగి పడింది. తలకు గాయాలై.. ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఎస్‌జీఎఫ్ కింద క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తాండూరు పట్టణం వాల్మీకీ నగర్‌కు చెందిన సుశాంత్ అనే … Continue reading చెట్టు కొమ్మ.. ఎంతపని చేసిందమ్మా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed