మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి

మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి – సందర్శించిన బీఎస్ఆర్, మున్సిపల్ కమీషనర్ – కాలనీలో అభివృద్ధి పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డులోని మార్కండేయ కాలనీ అభివృద్ధిపై దృష్టిసారించాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమీషనర్ యాదగిరి పరిశీలించారు. అదేవిధంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కూడా కాలనీని సందర్శించారు. కాలనీ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను శ్రీనివాస్ … Continue reading మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి