సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి

సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి – చెట్టు కొమ్మ విరిగి గాయపడిన బాలుడికి ఎమ్మెల్యే పరామర్శ – వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు కొమ్మ విరిగి మీదపడి గాయపడిన బాలుడు సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యులను కోరారు. తాండూరు మండలం జినుగుర్తి మోడల్‌ స్కూలుకు చెందిన సుశాంత్‌ గురువారం బషీరాబాద్‌ జెడ్పీహెచ్ఎస్‌ పాఠశాలలో జరుగుతున్న జోనల్‌ స్థాయి … Continue reading సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి