ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం – జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి రాజు – విద్యార్థులకు కలర్ బెల్టు, ఫిట్నెస్ పరీక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మరక్షణకు తైక్వాండో విద్య ఎంతో దోహదపడుతుందని వికారాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఆర్. రాజు అన్నారు. శుక్రవారం తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో విద్యార్థులకు తైక్వాండో కలర్ బెల్టు, ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన … Continue reading ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం