గాయత్రిలో హిందీ దివస్…!

గాయత్రిలో హిందీ దివస్…! – విద్యార్థులకు పోటీలు.. – హిందీ దివాస్ పై ఎగ్జిబిషన్ – బహుమతులు అందజేసిన కరెస్పాండెంట్ కోడంగల్, దర్శిని ప్రతినిధి : కోడంగల్ పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలలో శుక్రవారం హిందీ ఉపాధ్యాయుడు ఇస్మాయిల్,ఉపాధ్యాయురాలు సమీనా ఆధ్వర్యంలో హిందీ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ రాము మాట్లాడుతూ దేశ అధికార భాషగా హిందీని స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం హిందీ దివాస్ జరుపుకుంటామని తెలిపారు. దేవనాగరి … Continue reading గాయత్రిలో హిందీ దివస్…!