విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం – పెరుమాళ్ల ఎడ్యూకేటషనల్‌ సోసైటి చైర్మన్ పి. వెంకట్ రెడ్డి – శ్రీసాయిమేధాలో అట్టహాసంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించ‌డంతో పాటు జవాబుదారితనం పాటించేలా తయారు చేయాలని పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, శ్రీ సాయి మేధ విద్యాలయ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో … Continue reading విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం