శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు – ప్రత్యేక పూజలు నిర్వహించిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి – సంప్రదాయ దుస్తులతో ఆడి, పాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తాండూర్ పట్టణంలోని శ్రీ సాయి మేధ ఉద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులు, ఉపాధ్యాయులు పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పూజలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో … Continue reading శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు