కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..!

కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..! – ఆడిపాడిన విద్యార్థులు, టీచర్లు – ఆకట్టుకున్న దసరా పండగ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసీ.. పువ్వేసీ.. చందమామా.. అంటూ తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలతో పాటు ముందస్తు దసరా వేడుకలు అంబరాన్నేంటేలా జరుపుకున్నారు. శనివారం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్టించిన దుర్గామాతకు పూజలు నిర్వహించి.. … Continue reading కేవీసీఎస్‌లో బతుకమ్మ సంబరాలు..!