పట్ట పగలే.. దారుణం..!

పట్ట పగలే.. దారుణం..! – కత్తితో మహిళ దారుణ హత్య – అల్లుడే.. హంతకుడు..?! – తాండూరు పట్టణంలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పట్ట పగలే దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదివారం కలకలం రేపింది. స్థానికుల ప్రాథమిక సమాచారం మేరకు.. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ ప్రాంతానికి చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ (50), రాజు దంపతులు. … Continue reading పట్ట పగలే.. దారుణం..!