ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి

ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి – మహిళలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటి తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటి సభ్యులు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా ఇస్తున్న టైలరింగ్ శిక్షణ తరగతులు ముగిశాయి. … Continue reading ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి