నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..!

నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..! – వ్యాపారుల సమస్యల పరిష్కారానికి మంత్రికి విజ్ఞప్తి – ఎమ్మెల్యేను కలిసిన స్టోన్, క్వారీ అసోసియేషన్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా కల్పించారుఉ. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. సోమవారం తాండూరు స్టోన్ మర్చంట్స్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ నూతన కార్యవర్గ సభ్యులు, వ్యాపారులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ … Continue reading నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..!