ఎంసీహెచ్ వైద్యురాలిపై వేటు..!

ఎంసీహెచ్ వైద్యురాలిపై వేటు..! – గర్భిణీ మృతిపై విచారణ జరిపి చర్యలు – విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హితవు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి వైద్యురాలుపై వైద్య విచారణ బృందం వేటు వేశారు. సోమవారం ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణీ మృతి చెందిన సంగతి తెలిసిందే. కోడంగల్ నియోజకవర్గం రావులపల్లి నుంచి అఖిల అనే గర్భిణీని ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి రెండో కాన్పుకోసం తీసుకవచ్చారు. … Continue reading ఎంసీహెచ్ వైద్యురాలిపై వేటు..!