మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ – పుష్పగుచ్చం అందించిన కరణం పురుషోత్తంరావు – సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్మన్ వీఎన్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ చీఫ్ విప్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంగళవారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గంకు చెందిన నాయకులు, ప్రజా … Continue reading మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ