మహేంద్రుడికి జేజేలు..!

మహేంద్రుడికి జేజేలు..! – తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు – బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో యువకుల రక్తదానం – జిల్లా ఆసుపత్రిలో పండ్లు, అల్పహారం వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ చీఫ్ విప్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు నేతలు, యువకులు, అభిమానులు జేజేలు పలికారు. మంగళవారం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరుకు చెందిన యువనాయకులు బిడ్కర్ రఘు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రక్తదాన … Continue reading మహేంద్రుడికి జేజేలు..!