తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి

తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి – విగ్రహం అందించి సన్మానించిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు – సామాజిక సేవా, అభివృద్ధిపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, కోడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డితో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డిలు భేటి అయ్యారు. మంగళవారం తాండూరులో పర్యటనకు వచ్చిన తిరుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి దంపతులు … Continue reading తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి