మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి – వైద్య ఆరోగ్య శిబిరాలను స్వదినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరు ఎంసీహెచ్‌లో మెగా ఆరోగ్య శిభిరం తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు … Continue reading మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి