అదిరిందయ్యా.. మల్లారెడ్డి..!

అదిరిందయ్యా.. మల్లారెడ్డి..! – వ్యవ’సాయానికి’ డ్రోన్‌ వినియోగం – 100 ఎకరాలకు ఈజీగా మందుల పిచికారి – వినియోగం కోసం స్పెషల్ ట్రైనింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రోన్‌ అనగానే.. పెళ్లిళ్ల.. నేతల సభలలో చక్కర్లు కొట్టడమే కాదు. వ్యవసాయంలో రైతులకు అండగా కూడా నిలుస్తోంది. పంటల సాగుకు తోడ్పడుతూ.. మందుల పిచికారికి నేనుసైతం అంటూ అన్నదాతకు అండగా నిలుస్తోంది డ్రోన్. ఆదునిక టెక్నాలజీలో భాగంగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్‌తో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వికారాబాద్‌ … Continue reading అదిరిందయ్యా.. మల్లారెడ్డి..!