ఆధ్యాత్మిక సేవలో విఠల్ నాయక్…!
ఆధ్యాత్మిక సేవలో విఠల్ నాయక్…! – ప్రతి యేడాదిలాగే నవరాత్రి ఉత్సవాలకు విరాళం – ధన్యవాదాలు తెలిపిన కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూపు సంస్థల అధినేత వర్త్యా విఠల్ నాయక్ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు విరాళం అందించారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి యేడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తన్నారు. ఈ … Continue reading ఆధ్యాత్మిక సేవలో విఠల్ నాయక్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed