బీఎస్ఆర్ మంచి మనుసు..! – యువకుడి వైద్య ఖర్చులకు సాయం – యువనాయకుడి ద్వారా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యానికి గురై మంచాన పడిన ఓ యువకుడికి వైద్య ఖర్చుల కోసం సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం జీవనీ గ్రామానికి చెందిన జగదీశ్వర్ అనే వ్యక్తి కుమారుడు ఓంకార్ అనారోగ్యానికి గురయ్యాడు. … Continue reading బీఎస్ఆర్ మంచి మనుసు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed