ఇంటింటా పరిశుభ్రత పాటించాలి – స్వచ్ఛతలో అందరు భాగస్వాములు కావాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు ఇంటింటా పరిశుభ్రతను పాటించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1, 24వ వార్డులలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కమీషనర్ యాదగిరి సమక్షంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటింటా పరిశుభ్రతను పాటించాలన్నారు. తడి, … Continue reading ఇంటింటా పరిశుభ్రత పాటించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed