చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి
చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి – గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికీతీత – బషీరాబాద్ మండలంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : చెరువులో గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందాడు. గత ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బషీరాబాద్ ఎస్ఐ నూమన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా, లింగంపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్యాణప్ప(52) గత ఏండ్ల క్రితం … Continue reading చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed