దుర్గామాత చౌరస్తాపై నిర్ణయం తీసుకోవాలి

దుర్గామాత చౌరస్తాపై నిర్ణయం తీసుకోవాలి – అమ్మవారి ఆశీస్సులతో అందరు అభివృద్ధి చెందాలి – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్  రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం బసవణ్ణ ప్రాంతాన్ని దుర్గామాత చౌరస్తాగా ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ  చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను రాజుగౌడ్ దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు … Continue reading దుర్గామాత చౌరస్తాపై నిర్ణయం తీసుకోవాలి