కొత్తిమీరను కాదనకండి..!

కొత్తిమీరను కాదనకండి..! – దీని జ్యూస్‌లో లాభాలెన్నో – బీపీ సమస్యలు పరార్.. – డయాబెటిస్, అల్జీమర్స్‌పై ప్రభావం దర్శిని డెస్క్: గడ్డి వర్గానికి చెందిన సువాసనగల మూలిక కొత్తిమీర. కొత్తిమీర ఆకులే కాదు జ్యూస్ ప్రతిరోజూ తినడం వల్ల అనేక వ్యాధులను దూరం చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరను ప్రతి కూరలోనూ అలంకరణగా వాడుతుంటారు. తాజా, లేదా ఎండిపోయినా కూడా కొత్తిమీర ఆహార రుచిని పెంచుతుంది. కొత్తిమీరతో చట్నీ కూడా చేసుకుంటారు. కొత్తిమీర తినడం వల్ల … Continue reading కొత్తిమీరను కాదనకండి..!