శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..!

శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..! – ప్రమాదాలు జరగకుండా దృష్టిసారించాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి.. ప్రమాదాలు జరగకుముందే ప్రజలను అప్రమత్తం చేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించరు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో కమీషనర్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ … Continue reading శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..!